నిజాంపేట్: వాసవి సేవక్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

84చూసినవారు
నిజాంపేట్: వాసవి సేవక్ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ
చలికాలం దృష్టిలో పెట్టుకొని అనాధ పిల్లలకు, ఫుట్ పాత్ పైన పడుకునే వారికి శనివారం దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని వాసవి సేవక్ హైదరాబాద్ శాఖ అధ్యక్షులు మహేష్ కుమార్ గుప్తా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి సేవక్ కమిటీ సభ్యులు 200+ దుప్పట్ల పంపిణీ చేశారు.  కార్యక్రమాన్ని నిజాంపేట్ , మియాపూర్ , నిమ్స్ హాస్పిటల్, ఈఎస్ఐ హాస్పిటల్ , కెపిహెచ్బి మెట్రో స్టేషన్ తదితర ప్రాంతాల్లో పేదలకు ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్