ఎంఐఎం ఎమ్మెల్యే కు ఘన స్వాగతం

50చూసినవారు
హైదరాబాద్ నగరం చార్మినార్ నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎంఐఎం నేతల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు స్థానిక నేతలు పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి స్వాగతించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్