ఓవైసీకి మద్దతుగా చార్మినార్ ఎమ్మెల్యే ప్రచారం

54చూసినవారు
శాలిబండ డివిజన్ పరిధిలో చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జూల్ఫీకర్ అలీ ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. హైదరబాద్ ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిస్కారిస్తున్నామని, ప్రజలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్