చార్మినార్: ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్సీ సమావేశం

55చూసినవారు
చార్మినార్: ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్సీ సమావేశం
జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రేహ్మత్ బేగ్ సోమవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పాతబస్తీ పరిధి విధాలు అభివృద్ధి పనులపై చర్చించారు. పనులు సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని అధికారులను ఎమ్మెల్సీ ఆదేశించారు. అలాగే చార్మినార్ నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ది పనులను త్వరగా ప్రారంభించాలన్నారు. వీటికి సంభందించి త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్