చార్మినార్ షాదాబ్ హోటల్ లో తనిఖీలు

70చూసినవారు
చార్మినార్ షాదాబ్ హోటల్ లో తనిఖీలు
హైదరాబాద్ లోనే ప్రముఖ హోటల్లో ఒకటైన చార్మినార్ షాదాబ్ హోటల్ లో గురువారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ టాస్క్ఫోర్స్ బృందం తనిఖీలు చేపట్టింది. లేబుల్స్ తయారీ, తేదిలేని జీలకర్ర సహా పలు సామాగ్రిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక కొన్ని లేబుల్స్ లేని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్ లో గుర్తించామన్నారు. అందులో పనిచేసే వారికి మెడికల్ సర్టిఫికెట్ లేదని, హోటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్