హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం

81చూసినవారు
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌, రామంతాపూర్‌, బోడుప్పల్‌, మేడిపల్లి, తార్నాక,సికింద్రాబాద్, అబిడ్స్‌, చార్మినార్‌, ఖైరతాబాద్‌, ట్యాంక్‌బండ్‌లో, కూకట్ పల్లి, భరత్ నగర్ వంటి ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. అయితే, నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయినట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా రోడ్లపై భారీగా వరద నీరు పేరుకుపోగా, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సంబంధిత పోస్ట్