మంచు విష్ణు విచారణ ముగిసింది. గంటకు పైగా రాచకొండ సీపీ కార్యాలయంలో మంచు విష్ణు ఉన్నారు. బుధవారం ఉదయం సీపీని కలిసిన మంచు మనోజ్. ఎవరి వాదన వారు వినిపించిన మంచు బ్రదర్స్. ఘర్షణకు దిగవద్దని అన్నదమ్ములిద్దరికీ పోలీసుల సూచించారు. ఇద్దరి దగ్గర్నుంచి రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు తీసుకున్న పోలీసులు. మోహన్‌బాబు ఇంట్లో ఏదైనా ఘర్షణ జరిగితే మీదే బాధ్యతంటున్న సీపీ.