గచ్చిబౌలిలో గంజాయి ముఠా గుట్టురట్టు (వీడియో)

57చూసినవారు
గచ్చిబౌలిలో 20 కేజీల గంజాయిను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నానక్ రామ్ గూడలో టాటా విస్టా కారులో గంజాయి తరలిస్తుండగా శంషాబాద్ డీటీఎస్ అధికారులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా కారును ఆపి తనిఖీ చేయగా కారు బ్యాక్ సైడ్ గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకోగా, నిందితుడు పరారయ్యాడు. కారును సీజ్ చేసిన అధికారులు, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్