సికింద్రాబాద్: కాంగ్రెసోళ్లు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు

61చూసినవారు
కొంతమంది కాంగ్రెస్ నాయకులు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించకుండా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీతాఫల్మండి బిఆర్ఎస్ కార్పొరేటర్ సామల హేమ మండిపడ్డారు. సీతాఫల్మండిలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు పనులు చేస్తే కూడా బిల్లులు ఎలా వస్తాయో చూస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్