లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు

806చూసినవారు
లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు
సిద్ధిపేట జిల్లా కొండపక గ్రంథాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తండ్రి మరణించడం జరిగింది. ఈ రోజు స్వగృహానికి వెల్లి వారిని పరామర్శించిన మెయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి బాలమల్లు, దౌల్తాబాద్ మండల అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, రాయపోల్ జడ్పీటీసీ యాదగిరి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్