మోస్ట్ వాంటెడ్ గంజాయి డాన్ అంగూర్ బాయ్ ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ దూల్పేట్ నుంచి ఐటీ కారిడార్ వరకు అంగూర్ బాయ్ గంజాయి అమ్ముతున్నట్లు పోలీసులు చెప్పారు. రిటైల్గా గంజాయి విక్రయిస్తూ. రూ. 100 కోట్ల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. 10 కేసుల్లో నిందితురాలిగా ఉండి. ఇప్పటి వరకు తప్పించుకు తిరుగుతున్నట్లు పేర్కొన్నారు.