గోషామహల్: దూల్ పేట్ లో 21 కేజీల గంజాయి సీజ్

66చూసినవారు
దూల్ పేట్ లో గంజాయి పట్టుబడింది. శనివారం ఎక్సైజ్ అండ్ ఎన్పోర్స్ మెంట్ పోలీసులు దిల్వార్ గంజ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆకాశ్ సింగ్ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేసి 21 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 14 మందిపై కేసు నమోదైంది. ఆకాశ్ సింగ్, దుర్గేశ్ సింగ్, ఆనంద్ సింగ్, శంకర్ సింగ్, రాహుల్ సింగ్, లలిత్ కుమార్ అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్