హైదరాబాద్‌: శ్రీతేజ్‌కి అలా అవ్వడం నన్ను ఎంతగానో బాధించింది

82చూసినవారు
హైదరాబాద్‌: శ్రీతేజ్‌కి అలా అవ్వడం నన్ను ఎంతగానో బాధించింది
హైదరాబాద్‌: నాకు చిన్న పిల్లలు ఉన్నారని, నేను చాలా బాధపడ్డానని, శ్రీతేజ్‌కి ఇలా అవ్వడం నన్ను ఎంతగానో బాధించిందని అల్లు అర్జున్ శనివారం అన్నారు. పోలీసులు ఇప్పుడు అనుమతి ఇస్తే నేను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని, నా తండ్రి అల్లు అరవింద్ పోలీస్ అనుమతి తీసుకుని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారని, డైరెక్టర్ సుకుమార్, బన్నీ వాసు అందరూ వెళ్లి శ్రీ తేజ్‌ను చూశారన్నారు.

సంబంధిత పోస్ట్