జలవనరుల సమస్యలపై అధికారులతో ఉత్తమ్ సమీక్ష సమావేశం

63చూసినవారు
జలసౌధలో ఆదివారం నీటిపారుదల, ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథ వారి న్యాయవాదుల బృందంతో కలిసి సుప్రీంకోర్టు ట్రిబ్యునల్ లో పెండింగ్ లో ఉన్న అంతరాష్ట్ర జలవనరుల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదిత్యనాథ్ దాస్, నీటిపారుదల కార్యదర్శులు రాహుల్ బొజ్జా, ప్రశాంత్ పాటిల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్