మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు రేపు హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఘనంగా జరగనున్నాయి అన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు జరుగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు అన్ని తలసాని పేర్కొన్నారు.