డిసిల్టింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్

1090చూసినవారు
షేక్ పెట్ డివిజన్ పరిధి విరాట్ నగర్లో ఉన్న బల్కపూర్ నాలాలో కొనసాగుతున్న డిసిల్టింగ్ పనులను గురువారం డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ రషీద్ ఫరాజుద్ధిన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. నాలాలో ఎప్పటికప్పుడు చెత్తను క్లియర్ చేస్తూ ఉండాలని తెలిపారు. చెత్త ఎక్కువగా పేరుకుపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి దుర్వాసన వచ్చి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్