హైదరాబాద్: అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్

52చూసినవారు
హైదరాబాద్ లోని నివాసం నుంచి ఆయనను పోలీ సులు తమ వాహనంలో పీఎస్ కు తీసుకెళ్లారు. నవ్వుతూ అల్లు అర్జున్ పోలీసుల వాహనంలోకి ఎక్కారు. ఈ కేసులో అల్లు అర్జున్ ఏ2గా ఉన్నారు. మరోవైపు, కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే హైకోర్టులో బన్నీకి ఊరట లభించింది.ఈ నేపథ్యంలో శుక్రవారం షూటింగ్ ఆపేసి భార్యతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి దంపతులు వెళ్లినట్లు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్