సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని దయాకర్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కాగా ఇటీవల ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ దయాకర్‌కు అవకాశం కల్పించింది. ఇక ఈ భేటీలో చర్చించిన అంశాలు తెలియాల్సి ఉంది.