జూబ్లీహిల్స్ వెంకటగిరి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం షష్ఠి సందర్భంగా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణాన్ని రామాంజనేయులు దంపతులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సతీష్ శర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సుదర్శన్ రావు, నరసింగరావు, శ్రీశైలం యాదవ్, వేణుగోపాల్, నారాయణ, పులిరామ్, జ్ఞానేశ్వర్, సతీష్, వినాయక్ గురుస్వాములు పాల్గొన్నారు.