జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో రోడ్డు ప్రమాదం....

61చూసినవారు
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొన్న కారు. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు. కారులోని ప్రయాణికులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తరలింపు. కేసు దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్