అల్లు అర్జున్ హైకోర్టు మధ్యంతర బెయిల్ పై ఉదయం చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. ఉదయం తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ ను పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను నటుడు సుడిగాలి సుధీర్ కలిసి ముచ్చటించారు. బన్నీతో చాలా సేపు మాట్లాడారు.