అసదుద్దీన్ ఒవైసీకి మద్దతుగా కార్వాన్ ఎమ్మెల్యే ప్రచారం

83చూసినవారు
కార్వాన్ డివిజన్ పరిధిలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్థానిక ఎంఐఎం కార్పొరేటర్లతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా టప్పా చబుత్ర, అల్తాఫ్ హోటల్, మెస్కో, కాలేజ్, మదిన మసీదు, సుల్తాన్ ఆలీ బాగ్ ప్రాంతాల్లో పర్యటించి ఎంఐఎం అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎంఐఎం అధ్వర్వంలో చేసిన అభివృద్ది పనులకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. భారీ మెజారిటీతో ఎంఐఎం అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్