నేడు బాచుపల్లికి సీఎం రేవంత్ రెడ్డి

52చూసినవారు
నేడు బాచుపల్లికి సీఎం రేవంత్ రెడ్డి
బాచుపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆదివారం ప్రాంగణ ప్రారంభోత్సవం, వర్సిటీ 39వ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు,ఇతర ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఉదయం 10: 30 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.

సంబంధిత పోస్ట్