హైదరాబాద్: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు

68చూసినవారు
హైదరాబాద్: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: ఈనెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి యోచనలో ప్రభుత్వం ఉంది. అయితే, సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్న విషయంలో స్పష్టత లేదు. బీఏసీ సమావేశంలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. శాసనసభతో పాటు మండలి సైతం ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగనున్నది.

సంబంధిత పోస్ట్