కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్టు

81చూసినవారు
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హౌస్ అరెస్టు. ఏం తప్పు చేశామని హౌస్ అరెస్టు చేస్తున్నారని పోలీసులను ప్రశ్నించిన మాధవరం

ప్రోటోకాల్ ప్రకారం అభివృధి కార్యక్రమాలకు పోలీసులను పిలిచిన స్పందించారు

బిఆర్ఎస్ కార్పొరేటర్లును, నాయకులను హౌస్ అరెస్టు చేస్తారు

ఉదయనే పోలిసులు ఇంటికి వచ్చి తమ పనులకు ఆపేయడం దారుణం

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్