కాచిగూడలో రెచ్చి పోయిన గంజాయి బ్యాచ్

69చూసినవారు
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యచ్ రెచ్చిపోయారు. బర్కాత్ పురా శాలిని. ఆసుపత్రి పక్క విధిలో నడుచుకుంటూ వెళ్తున్న వాచ్మ్యాన్ అంజనేయులుపై. ముగ్గురు. అకారణంగా దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాడి చేసిన వారు గంజాయి బ్యాచ్ గా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేశారు. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్