పాత బస్తీలో పోలీసుల కార్టెన్ సర్చ్

1888చూసినవారు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఛత్రినాక ఏసీపీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో సౌత్ జోన్ డిసిపి సాయి చైతన్య నేతృత్వంలో గౌలిపురా ఛత్రినాక, ఉప్పు గూడ తదితర ప్రాంతాల్లో 100 మంది పోలీసులతో కార్టెన్ సర్చ్ నిర్వహించారు. డిసిపి సాయి చైతన్య మాట్లాడుతూ ఇద్దరు రౌడీషీటర్లు 10 లీటర్ల మద్యం సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్