కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో బుధవారం కలిశారు. ఏడాది పాలన, రాష్ట్ర రాజకీయాలు, మంత్రి వర్గ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్‌తో భట్టి మాట్లాడినట్టు సమాచారం. రాజస్థాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా 12న ఢిల్లీ రానున్నారు. ముఖ్యమంత్రి కూడా రాహుల్‌తో పాటు పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది.