ప్రజల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తా: ఎమ్మెల్యే మర్రి

51చూసినవారు
మల్కాజిగిరి నియోజకవర్గం లోని ఆదివారం ఆనంద్ బాగ్, వినాయక నగర్, మౌలాలి డివిజన్ లలో స్థానిక ఎమ్మెల్యే పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు. హైడ్రాధికారులు ఎప్పుడొచ్చి వాళ్ళ ఇండ్లను కూలుస్తారని బిక్కుబిక్కుమంటున్నా శంకరయ్య కాలనీ, సింహాద్రి నగర్ కాలనీ, ఎంఎంబిసి కాలనీలలో ఎమ్మెల్యే పర్యటించి అక్కడున్న ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్