పోచారంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

76చూసినవారు
పోచారంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపల్ పరిధిలో 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి పోచారం మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్