అనురాగా కళాశాలలో గ్రూప్. 1 పరీక్షకు భారీగా హాజరైన అభ్యర్థులు

62చూసినవారు
ఘట్కేసర్ మండల పరిధి వెంకటాపూర్ అనురాగ్ కళాశాలలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు నిర్వహించారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం 1. 00 గంట వరకు కొనసాగే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేసారు. పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే అభ్యర్థుల్ని హాల్లోకి అనుమతిస్తారు. క్షుణ్ణంగా పరిశీలించి లోనికి పంపిస్తున్న అధికారులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్