సింగరేణి విశ్రాంతీయుల వినతి

590చూసినవారు
సింగరేణి విశ్రాంతీయుల వినతి
ఈ రోజు ఉదయం హైదరాబాద్ ఉప్పల్ డిపో అధికారులకు ఆర్. టి. సి బస్సులలో వయోధికులకు రాయితీ టికెట్లు ఇవ్వాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగ సంక్షేమ నాయకులు వేణు మాధవ్, బీరయ్య, కనకయ్య, సూర్యనారాయణ, రామరాజు వినతి పత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్