హాస్పటల్ నర్స్ అనుమానస్పద మృతి

57చూసినవారు
హాస్పటల్ నర్స్ అనుమానస్పద మృతి
మేడ్చల్ నియోజకవర్గం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సరిత సుధాకర్ హాస్పటిల్ నర్స్ కావ్య ఆదివారం అనుమానాస్పద మృతి చెందింది. కావ్య స్వస్థలం గోళ్లగూడం తుర్కపల్లి మండలం యాదాద్రి జిల్లా. కావ్య గత ఎనిమిది నెలల నుండి సరిత సుధాకర్ హాస్పటిల్ లో పని చేసింది. హటాత్తుగా కవ్యకు ఫీవర్ రావడంతో డాక్టర్ సుధాకర్ ఇంటికి పంపించాడు. వెళ్లిన రెండు రోజులకు గాంధీ హాస్పటిల్ లో చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది.

సంబంధిత పోస్ట్