మహేశ్వర్ రెడ్డి, హరీశ్ రావు పై చామల ఫైర్

59చూసినవారు
బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ గురువారం హైదరాబాద్లో ఫైరయ్యారు. బీజేపీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై యూ-ట్యాక్స్ అంటూ మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి అసంబద్ధ ప్రేలాపనలు మానుకోవాలని సూచించారు. అదేవిధంగా మొరిగే కుక్కలు కరవవు అనే విషయాన్ని హరీశ్రరావును చూస్తే తెలుస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్