గడ్డిమందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

68958చూసినవారు
గడ్డిమందు తాగి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
TG: కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల ప్రకారం.. కొండపాకకు చెందిన సాయి కీర్తన (17) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది. పరీక్షల అనంతరం ఇంటికి వచ్చిన కీర్తనకు కడుపునొప్పి రావడంతో భరించలేక ఈనెల 17న ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో వాంతులు చేసుకోడం గమనించిన బంధువులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందగా తండ్రి రాజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్