నా ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు...

79చూసినవారు
నా ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందిలే అనుకోవద్దు...
కొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపరు. నా ఒక్క ఓటే కదా వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించగలదు. అనర్హులు ప్రజాప్రతినిధులుగా అందలమెక్కుతారు. ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం కోల్పోతారు. ధైర్యంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులతో పోరాడలేరు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లే. అభ్యర్థుల పనితీరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. అందరు బాధ్యతతో ఓటు వేయాలి.

సంబంధిత పోస్ట్