ప్రైవేట్ కాలేజీల ఆక్రమాలను అరికట్టాలి: గుజ్జా సత్యం

63చూసినవారు
ప్రైవేట్ కాలేజీల ఆక్రమాలను అరికట్టాలి: గుజ్జా సత్యం
ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మసీ, ఇతర వృత్తి విద్య కోర్సుల కాలేజీల అక్రమాలను అరికట్టాలని బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం డిమాండ్ చేశారు. కన్వినర్ కోట, మీనేజ్మెంట్ సీట్లకు డొనేషన్లు తీసుకోకుండా చూడాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో కోరారు. కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఒక్కో ఇంజనీరింగ్ సీటుకు రూ. 2లక్షల నుంచి 10 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేస్తున్నాయని అయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్