ముషీరాబాద్: తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా

69చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేయనున్నట్టు ఎమ్మెల్సీ కోదండరాం స్పష్టం చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద తెలంగాణ సమగ్ర శిక్షణ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం మహాధర్నా నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ గతంలో రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం ఉద్యోగులను రెగ్యులర్ చేసే దిశగా ప్రయత్నిస్తున్నారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్