ఆర్ కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ నూతన సంవత్సరం సందర్బంగా ఐదు వేలకు పైగా వున్న తమ సభ్యులకు క్యాలెండర్ లు పంపిణి లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం క్యాలెండర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి కళాకారులకు అండగా ఉంటామని, కళా సేవ చేస్తున్న ఆర్ కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ ఫౌండర్ లయన్ డాక్టర్ రంజిత్ ( నాగేశ్వరావు )ను అభినదించారని, కళాకారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారన్నారు.