నందినగర్ లో మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ జన్మదిన సందర్భంగా ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ శనివారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ఇన్‌చార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, శంకర్ ముదిరాజ్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.