

కోల్‌కతాను చిత్తుచేసిన చెన్నై (వీడియో)
IPL-2025లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి టార్గెట్ పూర్తి చేసింది. బ్రెవిస్ (52) శివం దూబే 45, ఉర్విల్ పటేల్ 31 పరుగులు చేశారు. KKR బౌలర్లలో వైభవ్ 3, హర్షిత్ 2, వరుణ్ 2, మొయిన్ ఒక వికెట్ తీశారు. దీంతో ప్లే ఆఫ్స్ రేస్ నుంచి కేకేఆర్ దాదాపుగా ఔట్ అయింది.