కుత్బుల్లాపూర్ లో కేటీఆర్ రోడ్ షో

69చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ లో శనివారం కేటీఆర్ మాట్లాడుతూ
ఒక్క కుత్బుల్లాపూర్ లోనే కాదు గ్రేటర్ హైదరాబాదులో కేసీఆర్ పైన ఎంత అభిమానం ఉన్నదో మీరందరూ చాటిచెప్పారు. గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలే రేవంత్ రెడ్డిని నమ్మలేరు కాంగ్రెస్ పార్టీని నమ్మలే అని అన్నారు.
కానీ దురదృష్టం జిల్లాలలో అమాయక ప్రజలకు అరి చేతిలో వైకుంఠం చూపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్