కుత్బుల్లాపూర్: తెలంగాణా తల్లి విగ్రహ ఆవిష్కరణ

52చూసినవారు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ లో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభత్సోవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణా తల్లి విగ్రహ ఆవిష్కరణ కేటీఆర్ చేశారు. తెలంగాణ తల్లి చేతిలో తెలంగాణ ఆడబిడ్డలకు ప్రత్యేకమైనది బతుకమ్మను మాయం చేస్తారా, ఒకవైపు బతుకు నాశనం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్