బన్సీలాల్ పేట్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రచారం

82చూసినవారు
బన్సీలాల్ పేట్ లో బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రచారం
బన్సీలాల్ పేట్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ కార్పొరేటర్ హేమలత గురువారం ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా సికింద్రబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అందరికీ సుపరిచితుడైన పద్మరావుకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ది పనులపై అవగాహన కల్పించారు. ఈ ప్రచారంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్