క్లాసులు నిర్వహిస్తున్న కాలేజిపై చర్యలు తీసుకోవాలి: ఏఐఎస్ఎఫ్

58చూసినవారు
ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్దంగా క్లాసులు నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. తార్నాకలోని వెంకన్న జూనియర్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా క్లాసులు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ కౌన్సిలర్ అధ్వర్యంలో ఆదివారం కళాశాల ముందు ధర్నా నిర్వహించి తరగతులను
బహిష్కరించారు.

సంబంధిత పోస్ట్