సనత్ నగర్: ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

59చూసినవారు
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బుధవారం సికింద్రాబాద్ న్యూ బోయిగూడ, రామ్ గోపాల్ పెట్ ప్రాంతాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన, శివాజీ మహారాజ్ పోరాటస్ఫూర్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ర్యాలీలతో యువత నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్