పుల్వామా అమరవీరుల స్మారకార్థం చిన్నారుల స్కేటింగ్ ప్రదర్శన

54చూసినవారు
పుల్వామా ఘటనలో అసువులు బాసిన భారత సైనికులను స్మరించుకుంటూ చిన్నారులు స్కేటింగ్ చేశారు. ఈ వినూత్న ప్రదర్శన జింఖానా మైదానంలో జరిగింది. పుల్వామా దాడి ఘటనలో వీరమరణం పొందిన సైనికులను తలుచుకుంటూ వారికి వందనం చేశారు. ఈ ప్రదర్శన సందర్శకుల హృదయానికి హత్తుకుంది. సికింద్రాబాద్ జింఖానా మైదానంలోని స్కేటింగ్ ట్రాక్పై జాతీయ జెండాతో పుల్వామా ఘటన జరిగిన తీరును కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్