హైదరాబాద్: అసెంబ్లీ వద్ద హైటెన్షన్ (వీడియో)

84చూసినవారు
అసెంబ్లీ వద్ద మంగళవారం హైటెన్షన్ నెలకొంది. గచ్చిబౌలిలో ప్రభుత్వం 400 ఎకరాల భూమిని వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వీరికి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతు ఇవ్వగా ఆయన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు తమకు న్యాయం చేయాలని హైడ్రా బాధితులు, పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచ్లు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్