సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్

67చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ ఫైర్
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భాగంగా హైదరాబాద్ నగరం లో బుధవారం టిఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ. రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనపై ఘాటుగా విమర్శలు కురిపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్