మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభించిన మేయర్

60చూసినవారు
సికింద్రబాద్ నియోజకవర్గం మోండా మార్కెట్ డివిజన్లో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళ శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్, స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ తో కలిసి ప్రారంభించారు. మేయర్ వెంట స్థానిక నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్